You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో కోవిడ్ బాధితులకు స్వచ్ఛంద సంస్థల సహాయం
ప్రచురణ
కోవిడ్ వ్యాప్తి తీవ్రతతో దేశ రాజధాని వణికిపోతోంది. ఆస్పత్రుల్లో పడకలు లేక, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క, అవసరమైన మందులు అందక రోగులు విలవిల్లాడుతున్నారు.
అత్యవసర సమయంలో ప్రభుత్వాలు తమను ఆదుకోవడం లేదంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు.
అదే సమయంలో, కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, వ్యక్తులు చేస్తున్న సాయం బాధితులకు ఎంతో కొంత ఊరట ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)