కరోనాతో మృతిచెందిన ఏడాదిన్నర పాప

వీడియో క్యాప్షన్, కరోనాతో మృతిచెందిన ఏడాదిన్నర పాప
ప్రచురణ

విశాఖపట్నంలో ఏడాదిన్నర పాపకు కరోనా సోకి, పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కి తరలించారు. చివరికి చికిత్స అందక ఆ చిన్నారి అంబులెన్స్‌లోనే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)