అంబులెన్స్ రాకపోవడంతో బైక్‌పైనే మృతదేహం తరలింపు

వీడియో క్యాప్షన్, అంబులెన్స్ రాకపోవడంతో బైక్‌పైనే మృతదేహం తరలింపు
ప్రచురణ

శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో సీటీస్కాన్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్న ఆమె, రిపోర్ట్ వచ్చేలోగానే మరణించారు.

కోవిడ్ అనుమానంతో ఆమె మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్, ఇతర వాహనాలు ముందుకురాకపోవడంతో, ఆమె కుమారుడు, అల్లుడు మృతదేహాన్ని బైక్‌పై ఇద్దరి మధ్యలో కూర్చోపెట్టుకుని 20 కిలోమీటర్లు తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)