కాంగ్రెస్ సీనియర్ నెత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మృతి

ప్రచురణ

పీసీసీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌గా సుపరిచితులైన ఎం. సత్యనారాయణరావు (87) ఏప్రిల్ 26 అర్ధరాత్రి 2.45 గంటలకు మృతిచెందారు.

సుదీర్ఘమైన ఆయన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)