కోవిడ్ మృతుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందా

వీడియో క్యాప్షన్, కోవిడ్ మృతుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందా
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోని శ్మశానాలకు వచ్చే మృతదేహాల సంఖ్య పెరిగిందా? కోవిడ్ మృతుల సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందనే విమర్శల్లో వాస్తవమెంత?

ఇది తెలుసుకునేందుకు రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో పరిస్థితిని బీబీసీ పరిశీలించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)