ఆస్పత్రి కారిడార్‌లో డాన్స్ చేసిన జూనియర్ డాక్టర్లు ‘డాన్స్ జిహాద్‌’ విమర్శలపై ఏమన్నారు?

ప్రచురణ

వేర్వేరు మతాల యువతీయువకులు కలిసి డాన్స్ చేస్తే తప్పేంటి?

ఇటీవల ఇద్దరు మెడికల్ కాలేజీ విద్యార్ధులు తమ ఖాళీ సమయంలో చేసిన డాన్స్ వీడియోకు కొందరు మతం రంగు పులిమారు.

ఒక హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి కలిసి డాన్స్ చేయడాన్ని 'డాన్స్ జిహాద్' అని విమర్శించారు.

అయితే వీరిద్దరికీ మద్దతుగా అనేక మంది ముందుకొచ్చారు.

మరి ఈ ఇద్దరు విద్యార్థులు దీనిపై ఎలా స్పందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)