కోవిడ్-19: ఈ డాక్టర్ కన్నీరు పెట్టుకుంటూ ఏమంటున్నారో దయచేసి వినండి

వీడియో క్యాప్షన్, కోవిడ్-19: ఈ డాక్టర్ కన్నీరు పెట్టుకుంటూ ఏమంటున్నారో దయచేసి వినండి
ప్రచురణ

ముంబయిలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్లు, వెంటిలేటర్లు దొరక్క అనేక రోగులు చనిపోతున్నారు.

ఈ పరిస్థితుల గురించి వివరిస్తున్న ఓ వైద్యురాలి సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏడుస్తూ మాట్లాడిన డాక్టర్‌ తృప్తి గిలాడా.. ముంబయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, రోగుల ప్రాణాలను కాపాడటంలో తాము నిస్సహాయులుగా మిగిలిపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)