ఏపీ: కరోనా రోగులున్న ఇంటికి బయటి నుంచి తాళం వేశారు

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

దాంతో కొందరు ప్రజల్లో భయాందోళనలు కూడా ఎక్కువవుతున్నాయి.

నెల్లూరులో కరోనా రోగులున్న ఇంటికి బయటి నుంచి తాళం వేశారు.

వారి నుంచి కోవిడ్ తమకు సోకుతుందనే భయంతోనే అలా చేశామని ఆ తర్వాత ఇరుగుపొరుగువారు చెప్పారు.

అసలు ఏం జరిగిందో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)