కోవిడ్ వ్యాక్సీన్ ఎలా తయారు చేస్తున్నారో చూడండి...

వీడియో క్యాప్షన్, కోవిడ్ వ్యాక్సీన్ ఎలా తయారు చేస్తున్నారో చూడండి...
ప్రచురణ

జర్మనీలోని బయోఎన్‌టెక్ లేబొరేటరీలో వారానికి లక్షల కొద్దీ వ్యాక్సీన్లను తయారుచేస్తున్నారు. ఇక్కడి వ్యాక్సీన్ల తయారీని బీబీసీ పరిశీలించింది.

ఆ వ్యాక్సీన్‌లు ఎలా తయారు చేస్తారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)