ఆక్సిజన్ ట్యాంకర్ల వేగం గంటకు 40 కిలోమీటర్లు ఎందుకు మించకూడదు?

వీడియో క్యాప్షన్, ఆక్సిజన్ ట్యాంకర్ల వేగం గంటకు 40 కిలోమీటర్లు ఎందుకు మించకూడదు?
ప్రచురణ

సెకెండ్ వేవ్ తర్వాత దేశంలో ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరా ఎలా ఉంది?

కోవిడ్ తీవ్రత‌తో ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగింది.

ఆక్సిజన్ ఉత్పత్తి ఎంత కష్టమో, రవాణా కూడా అంతే కష్టం.

అసలు ఆక్సిజన్ ట్యాంకర్ల వేగం గంటకు 40 కిలోమీటర్ల ఎందుకు మించకూడదు?

రాత్రి 10 గంటలు దాటితే వాటి రవాణా ఎందుకు నిలిపేస్తారు?

ఎందుకు.. పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)