ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్.. కోవిడ్ రోగులకు ప్రాణం పోయడానికి సిద్ధమైన రైళ్లు

ప్రచురణ

దేశంలోని వివిధ రాష్ట్రాలకు వేగంగా ఆక్సిజన్ ట్యాంకర్లను చేరవేసేందుకు 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్'‌ను నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గూడ్స్ రైలుపై ఆక్సిజన్ ట్యాంకర్లను రవాణా చేస్తారు.

అందుకోసం తాజాగా ట్రయల్స్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)