విశాఖ ఏజెన్సీలో పల్సర్ బైకుల దొంగలను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే...

వీడియో క్యాప్షన్, విశాఖ ఏజెన్సీలో పల్సర్ బైకుల దొంగలను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే...
ప్రచురణ

బజాజ్ పల్సర్ బైకులను లక్ష్యంగా చేసుకొని దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను గుర్తించామని పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని నెలలుగా ఈ బైకులు వరుసగా చోరీ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)