మైసూరు: ఒక రోజు కూలీ 11 వేల పుస్తకాలు సేకరించి ఏర్పాటు చేసిన లైబ్రరీని తగులబెట్టారు

ప్రచురణ

రోజువారీ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పో‌‍షించుకునే ఈ వ్యక్తి 11,000 పుస్తకాలను సేకరించి లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ, గుర్తు తెలియని వ్యక్తులు దానికి నిప్పుపెట్టి కాల్చేశారు.

పవిత్ర గ్రంథాలను, ఎన్నో విలువైన పుస్తకాలను కాల్చకుండా తనను చంపేసినా బాగుండేదంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)