సూరత్ శ్మశానంలో కరిగిపోయిన చిమ్నీ... కరోనా మృత దేహాల సంఖ్య పెరగడమే కారణం

వీడియో క్యాప్షన్, సూరత్ శ్మశానంలో కరిగిపోయిన చిమ్నీ... కరోనా మృత దేహాల సంఖ్య పెరగడమే కారణం
ప్రచురణ

సూరత్‌లో కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో అక్కడి శ్మశాన వాటికలు మృతదేహాలతో నిండిపోతున్నాయి.

అంత్యక్రియల కోసం కోవిడ్ మృతదేహాలను 24 గంటలూ ఆపకుండా తీసుకొస్తూనే ఉన్నారని శ్మశానవాటిక నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)