విశాఖపట్నం: ఒక్కో ఎకరా రిజర్వ్ ధరను రూ. 107 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: ఒక్కో ఎకరా రిజర్వ్ ధరను రూ. 107 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం
ప్రచురణ

విశాఖపట్నంలో విలువైన భూముల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న 13.59 ఎకరాల భూమితో పాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న భూముల్ని కూడా అమ్మడానికి సిద్ధమైంది.

దీనిపై విపక్షాలు విమర్శలేంటి? ప్రభుత్వం చెబుతున్నదేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)