అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని కోరుకున్నారా?

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని కోరుకున్నారా?
ప్రచురణ

"రిజర్వేషన్ల అవసరం పదేళ్లే ఉంటుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. పదేళ్లలోనే సమాజంలో అభివృద్ధి చూడాలని, సామరస్యం నెలకొనాలని ఆయన కోరుకున్నారు" అంటూ ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ప్రజ్ఞా ప్రవాహ్ 2018లో నిర్వహించిన ఓ సమావేశంలో నాటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు.

అప్పుడు రిజర్వేషన్లను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ పెద్దయెత్తున చర్చ జరిగింది. ఇంతకూ రిజర్వేషన్లు ఎంత కాలం ఉండాలని అంబేడ్కర్ కోరుకున్నారు? ఇవి పదేళ్ల కాలానికే ఉండాలని అంబేడ్కర్ కోరుకొన్నారనే ప్రచారంలో నిజమెంత? అసలు రిజర్వేషన్లు ఎన్ని రకాలు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)