గుజరాత్‌లో డాక్టర్లు లేక కోవిడ్ రోగుల ఇబ్బందులు

ప్రచురణ

ఇది గుజరాత్ భావ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రి. వీరంతా కోవిడ్ రోగులు. కానీ వీరిని చూసేందుకు ఇక్కడ డాక్టర్లు లేరు.

మహారాష్ట్రలోని ముంబయి, పుణె నగరాల్లోని పలు ఆస్పత్రుల్లోనూ సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)