బావిలో పడిన ఏనుగు పిల్లను జేసీబీ సాయంతో ఎలా బయటకు తీస్తున్నారో చూడండి

వీడియో క్యాప్షన్, బావిలో పడిన ఏనుగు పిల్లను జేసీబీ సాయంతో ఎలా బయటకు తీస్తున్నారో చూడండి
ప్రచురణ

జేసీబీ సాయంతో ఏనుగు పిల్లను ఎలా బయటకు తీస్తున్నారో

ఒడిశా మయూర్‌బంజ్ జిల్లాలో 15 అడుగుల లోతు బోరు బావిలో గున్న ఏనుగు పడిపోయింది.

స్థానిక అగ్నిమాపక సిబ్బంది, శనివారం బోరుబావి పరిసరాల్లో తవ్వి సురక్షితంగా ఏనుగును బయటకు తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)