కమ్మరి పని చేస్తున్న మహిళలు: ‘ఇది తప్ప మాకు వేరే పనేదీ రాదు.. మా తాతల నుంచి ఇదే పని చేస్తున్నారు’

వీడియో క్యాప్షన్, కమ్మరి పని చేస్తున్న మహిళలు: ఇది తప్ప మాకు వేరే పనేదీ రాదు.
ప్రచురణ

కమ్మరి పని చేసే ఈ మహిళలు గుజరాత్‌లోని భరూచ్‌, మఖ్తమ్‌పురాలో నివసిస్తున్నారు.

వీరి కుటుంబాలు తరతరాల నుంచీ లోహపు పనిముట్లు చేస్తూ జీవిస్తున్నాయి.

కమ్మరి పనులు సాధారణంగా ఎప్పుడూ పురుషులే చేస్తుంటారు.

కానీ, ఆ పనిని ఈ మహిళలు ఎన్నో ఏళ్ల నుంచీ కొనసాగిస్తున్నారు.

వారేమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)