నానో కార్ల పరిశ్రమ తరలిపోవడంతో సింగూరు రైతులు ఇప్పుడేం చేస్తున్నారు

ప్రచురణ

నానో కార్ల తయారీ పరిశ్రమ సింగూరు నుంచి తరలిపోవడంతో కొందరు రైతులు సంతోషంతో మళ్లీ తమ పొలాల్లో పంటలు పండించుకుంటున్నారు.

కానీ సింగూరులో ఫ్యాక్టరీ కోసం భూములిచ్చిన రైతులంతా ఇప్పుడు ఆనందంగానే ఉన్నారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)