తెలంగాణలో తొలి లైన్ వుమన్ శిరీష: ఈమె కరెంటు స్తంభాన్ని ఎక్కేస్తుంటే, చూసేవాళ్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే
ప్రచురణ
ఈమె అలవోకగా కరెంటు స్తంభాన్ని ఎక్కేస్తుంటే, చూసేవాళ్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
లైన్మెన్ ఉద్యోగాలు పురుషులకే అన్న పరిమితిని చెరిపేసి, తెలంగాణలో తొలి లైన్ వుమన్‌గా అర్హత సాధించారు శిరీష.
కోర్టుకు వెళ్లి తన హక్కును సాధించుకోవడమే కాదు, తనలాంటి మరెందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు.
ఆమె ఏమన్నారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- కరోనావైరస్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో నష్టం ఎంత?
- అమెరికా అధ్యక్షుడు ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)