సిరంజిలు తుపాకులనుకుంటే.. వ్యాక్సీన్ బుల్లెట్ లాంటిది.

ప్రచురణ

హిందుస్తాన్ సిరంజెస్ అండ్ మెడికల్ డివైసెస్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సిరంజిలు ఉత్పత్తిచేస్తున్న సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.

సిరంజిలు తుపాకులనుకుంటే.. వ్యాక్సీన్ బుల్లెట్ లాంటిది. ఎంత వేగంగా గన్స్ తయారు చేస్తే అంత త్వరగా బుల్లెట్లు పేల్చగలమన్న మాట.

అప్పుడే మనం కోవిడ్‌కి ముందటి పరిస్థితులకు తిరిగి వెళ్ళగలం. ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు మళ్లీ గాడిన పడతాయి.

ఇది ఎంత త్వరగా జరిగితే మనందరికీ అంత మంచిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)