ఇంటర్నెట్ సేవల్ని పదే పదే నిలిపివేసే దేశాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్

ప్రచురణ

ఇంటర్నెట్ సేవల్ని పదే పదే నిలిపివేసే దేశాల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని గణాంకాలుచెప్తున్నాయి.

గతేడాది భారత్‌లో 9వేల గంటలకు పైగా ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి.

దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు 2.8 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)