గుడిమల్లం: విశిష్ట లింగాకారంతో పూజలందుకుంటున్న ప్రాచీన ఆలయం

వీడియో క్యాప్షన్, గుడిమల్లం: విశిష్ట లింగాకారంతో పూజలందుకుంటున్న ప్రాచీన ఆలయం
ప్రచురణ

శతాబ్దాల చరిత్ర ఉన్నా తగిన గుర్తింపు లేని ఆలయాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలంలో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వరాలయం కూడా ఒకటి.

ఇక్కడి శివలింగం ప్రత్యేక రూపంలో ఉంటుంది. ఆ ప్రత్యేకతలేమిటంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)