మీపై మీకు విశ్వాసం ఉంటే విజయం సాధించి తీరుతారు

ప్రచురణ

''బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ -2020' విజేతగా నిలిచారు ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి.

ఈ అవార్డు గెలుచుకోవడంపై, చెస్‌లో మహిళా క్రీడాకారిణిలపై ఆమె స్పందన ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)