క్రీడల్లో రాణించాలంటే కఠోర శ్రమ ఒక్కటే మార్గం

ప్రచురణ

క్రీడల్లో రాణించేందుకు కఠోరశ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు బీబీసీ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్ విజేత అంజూ బాబీ జార్జ్.

ఈ అవార్డు గెలుచుకోవడం, క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యంపై ఆమె ఇలా స్పందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)