బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ అవార్డ్ వేడుక... విజేత ఎవరంటే?
నిరీక్షణ కాసేపట్లో ముగిసిపోనుంది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆప్ ది ఇయర్ అవార్డ్ (BBC ISWOTY) రెండో ఏడాది ఎవరు గెల్చుకోబోతున్నారు? అయిదుగురు నామినీల్లో పబ్లిక్ ఓటింగ్ ఎవరిని విజేతగా నిలిపింది?
ప్రముఖ క్రీడా పాత్రికేయులు, నిపుణులతో ఏర్పాటైన న్యాయ నిర్ణేతల సంఘం ఈ అవార్డు కోసం అయిదుగురు మహిళా క్రీడాకారులను నామినేట్ చేసింది.
ఆ అయిదుగురు నామినీలు: అథ్లెట్ ద్యుతీ చంద్, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, షూటర్ మను భాకర్, రెజ్లర్ వినేశ్ ఫోగట్, భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్ రాణి.
ఈ అయిదుగురిలో విజేత ఎవరు... చూస్తూనే ఉండండి. కాసేపట్లో తేలిపోతుంది.
ఇవి కూడా చదవండి:
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)