కడప స్టీల్ ప్లాంట్ కల నెరవేరేది ఎప్పుడు?
ప్రచురణ
పధ్నాలుగేళ్ల కిందట కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలూ మారాయి. ముఖ్యమంత్రులూ మారారు. ఇదే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మరో ఇద్దరు సీఎంలు వేర్వేరు ప్రాంతాల్లో మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కానీ ఇప్పటికీ ప్లాంట్ నిర్మాణానికి పునాది రాయి మాత్రం పడలేదు. మరి కడప స్టీల్ ప్లాంట్ కల నెరవేరేది ఎప్పుడు?