ఆల్చిప్పలతో ఆభరణాలు, ఆదాయం

ప్రచురణ

ఆల్చిప్పలతో తయారు చేసిన ఆభరణాలను సుగంధి ఆన్‌లైన్‌లో అమ్ముతుంటారు.

ఈ ఆల్చిప్పలు సేకరించడానికి ఆమె తొమ్మిందిటికి సముద్రంలోకి వెళ్లి, సాయంత్రం నాలుగింటికి తిరిగి వస్తుంటారు.

వాటితో కళాకృతులు రూపొందించి విక్రయిస్తారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)