కరోనావైరస్ వల్ల ఏడాది తరువాత స్కూల్ తెరిస్తే పిల్లలు ఎలా సంబరాలు చేసుకున్నారో చూడండి...

ప్రచురణ

గిల్గిట్ - బాల్టిస్తాన్‌లోని గోజల్ హుంజా ప్రాంతంలో ఏడాది పాటు కరోనాతో మూతపడిన స్కూలును తెరిచారు. దాంతో, పిల్లలు ఎంతో సంతోషంగా బడికి బయలు దేరారు.

స్కూలు తెరిచినందుకు పిల్లలు హుషారుగా డాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. వారెంత సంతోషంగా ఉన్నారో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)