ప్రియాంకా చోప్రా: నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా పుస్తకం రాయాలనుకున్నా.. రాసేశా!

వీడియో క్యాప్షన్, ప్రియాంకా చోప్రా: నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా పుస్తకం రాయాలనుకున్నా.. రాసేశా!
ప్రచురణ

మోడల్‌గా, నటిగా, యునిసెఫ్ రాయబారిగా సుపరిచితురాలైన ప్రియాంక చోప్రా ఇప్పుడు రచయిత కూడా అయ్యారు.

అనేక ఖండాలు తిరిగిన తాను ఆరు నెలల పాటు ఇంట్లో ఉన్నప్పుడు తన అనుభవాలన్నీ పుస్తకంగా రాయాలనుకున్నాని.. మనసులో ఉన్నది ఉన్నట్లు రాశానని చెప్పారు.

ఇంకా ఆమె ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)