సారికా కాలే: 'డబ్బులు లేక ఒక్క పూటే తినేదాన్ని.. అయినా ఖోఖో ఆపలేదు.. ఖోఖో నా ప్రాణం'

వీడియో క్యాప్షన్, సారికా కాలే: 'డబ్బులు లేక ఒక్క పూటే తినేదాన్ని.. అయినా ఖోఖో ఆపలేదు.. ఖోఖో నా ప్రాణం'
ప్రచురణ

దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు క్రీడల్లోకి రావడం-రాణించడం అనేది ఇప్పటికీ సుదూర స్వప్నమే. మహారాష్ట్రలోని చిన్న ఊరు ఉస్మానాబాద్‌లో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఖోఖోలో అసమాన ప్రతిభతో రాణించిన సారికా కాలే కథ ఇది.

భారతదేశంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళా క్రీడాకారుల ప్రయాణంపై 'ఇండియన్ ఛేంజ్‌మేకర్స్ సిరీస్' కింద బీబీసీ అందిస్తున్న కథనాల్లో సారికా కాలే కథనం ఒకటి.

రిపోర్టింగ్: అనఘా పాఠక్. కెమెరా: ప్రవీణ్ ఠాక్రే, మంగేష్ సోనావానే.

ఎడిటింగ్: నీలేష్ భోస్లే. ప్రొడ్యూసర్: దీపక్ శర్మ

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)