BBC ISWOTY వికీ హ్యాకథాన్‌లో హైదరాబాద్ స్టూడెంట్స్ ఏమన్నారు?

ప్రచురణ

ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ భవన్స్ కాలేజీలో బీబీసీ వికీ హాకథాన్ నిర్వహించింది.

క్రీడల్లో రాణించిన 25 మంది మహిళా క్రీడాకారిణుల ప్రొఫైళ్లను ఈ సందర్భంగా జర్నలిజం విద్యార్థులు వికీపీడియాలో అప్‌లోడ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)