‘‘ఇల్లు కట్టుకుందామని ఏళ్ల తరబడి దాచుకున్న సొమ్ము చెదలు తినేశాయి’’
ప్రచురణ
కృష్ణా జిల్లా మైలవరం వాసి జమాలయ్యా ఇంటిలోని ఇనుప పెట్టెలో దాచుకున్న మూడు లక్షల రూపాయలను చెదపురుగులు నాశనం చేశాయి. ఇల్లు కట్టుకోడానికి ఏళ్ల తరబడి దాచుకున్న సొమ్మంతా ఇలా చెదపురుగులు తినేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)