పీరియడ్ చార్ట్‌ను ఈ అమ్మాయి ఎందుకు బహిరంగంగా గోడలపై అంటిస్తున్నారు?

ప్రచురణ

ఇక్కడి మహిళలు తమ నెలసరి తేదీలను బహిరంగంగా చార్టుల్లో రాసి గోడలపై అతికిస్తున్నారు.

150 కుటుంబాలు ఇలా పీరియడ్ చార్ట్‌లు పెడుతున్నాయి. వారంతా ఇలా ఎందుకు చేస్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)