న్యాయవాది దంపతుల హత్య- దోషులను చట్టం ముందు నిలబెడతాం: రామగుండం సీపీ

వీడియో క్యాప్షన్, దోషులను చట్టం ముందు నిలబెడతాం: సీపీ సత్యనారాయణ
ప్రచురణ

న్యాయవాది దంపతుల హత్య కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. ఈ దాడికి బాధ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

"తీవ్రంగా గాయపడిన గట్టు వామన్‌రావు తనపై దాడి చేసింది తన స్వగ్రామం గుంజపడుగుకు చెందిన శ్రీను, కుమార్‌లు అని, వసంత్ రావు అనే వ్యక్తి ప్రోత్భలంతో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి" అని సీపీ సత్యనారాయణ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)