స్పేస్ టూరిజం: ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి టూర్ వెళ్లే రోజులు రానున్నాయా?

వీడియో క్యాప్షన్, ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి టూర్ వెళ్లే రోజులు రానున్నాయా?
ప్రచురణ

అంతరిక్షంలో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి టూరిస్టుగా వెళ్లగల రోజులు రాబోతున్నాయా? అవుననే అంటున్నాయి స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు.

ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఎలా పంపాలనే పరిశోధనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అలాగే, అంతరిక్షంలోకి పర్యటకులను తీసుకువెళ్లే ప్రయత్నాలూ కొనసాగుతున్నాయి. ఈ స్పేస్ టూరిజం సామాన్య ప్రజలకు ఎప్పటివరకు అందుబాటులోకి రావచ్చు?

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)