You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో విస్కీలో కొత్త రుచులు
"మెషిన్ బ్లెండింగ్‌కు సంబంధించి కృత్రిమ మేధ (ఏఐ) కొత్త కొత్త ఐడియాలు ఇచ్చేది. మొదట్లో ఈ కాంబినేషన్స్ చాలా వింతగా ఉండేవి. వాటిని ప్రయత్నించాలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ కొంత కాలం తర్వాత ఏ కాంబినేషన్స్ బాగా పని చేస్తాయో ఏఐ గుర్తించడం మొదలుపెట్టింది. ముందు 100 రకాలను చూపించింది. నేను వాటిని ఓకే చేయలేదు. మళ్లీ మరొక 100 రకాలు చూపించింది. ఆ తరువాత మరొక 100. చివరకు వీటి నుంచి అత్యుత్తమమైనవి అయిదింటిని ఎంపిక చేశాను."
విస్కీ తయారీలో అలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కొత్త రుచులను అందిస్తోంది. ఎలాగో చూడండి.
ఇవి కూడా చదవండి:
- 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- అమెజాన్ 'బంగారు నదుల' గుట్టు బయటపెట్టిన నాసా ఫొటోలు
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ది గ్రేట్ ఇండియన్ కిచెన్: ఇంట్లో మహిళల పట్ల చూపిస్తున్న వివక్షను కళ్లకు కట్టించిన చిత్రం
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండం జాడ 375 ఏళ్లకు దొరికింది, దాని రహస్యాలెన్నో
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)