‘ఆ పనులన్నీ చేస్తేనే నేను సక్సెస్ అయినట్లు’ - హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి

వీడియో క్యాప్షన్, ‘ఆ పనులన్నీ చేస్తేనే నేను సక్సెస్ అయినట్లు’ - హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి
ప్రచురణ

హైదరాబాద్ మేయ‌ర్‌గా గద్వాల విజయలక్ష్మి ప్రాధాన్యాలు ఏమిటి? ఐదేళ్లలో ఆమె ఈ నగరాన్ని ఎలా మార్చాలనుకొంటున్నారు? ఏ పనులు చేస్తే తాను మేయ‌ర్‌గా విజయవంతమైనట్లని ఆమె చెబుతున్నారు? - గద్వాల విజయలక్ష్మితో బీబీసీ తెలుగు ఇంటర్వ్యూ

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)