లోన్ యాప్స్: అధిక వడ్డీలకు అప్పులు.. కట్టడం ఆలస్యమైతే బూతులు

ప్రచురణ

కరోనా సమయంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇదే సమయంలో సులభంగా రుణాలు ఇచ్చే యాప్స్ పెరిగిపోయాయి. వీటి నుంచి అప్పులు తీసుకున్నవాళ్లు ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)