లేడీ మెకానిక్ ఆదిలక్ష్మి: ఇచట అన్ని వాహనములూ రిపేర్ చేయబడును

వీడియో క్యాప్షన్, లేడీ మెకానిక్ ఆదిలక్ష్మి: ఇచట అన్ని వాహనములూ రిపేర్ చేయబడును
ప్రచురణ

ఆడవాళ్లు కష్టమైన పనులు చేయడానికి పనికిరారు అన్న అభిప్రాయాన్న పొగొట్టేలా పెద్ద పెద్ద వాహనాల టైర్లను కూడా అలవోకగా మార్చేస్తారామె. భద్రాద్రి కొత్తగూడెం సమీపంలో హైవైపై లేడీ మెకానిక్‌గా పనిచేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తున్నారు ఆదిలక్ష్మి.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)