ప్రధాని మోదీ కంటతడి పెట్టుకున్నారెందుకు?

వీడియో క్యాప్షన్, ప్రధాని మోదీ కంటతడి పెట్టుకున్నారెందుకు?
ప్రచురణ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాడు పార్లమెంటులో.. తన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ, ఆజాద్ ఇరువురూ ఒక సంఘటనను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

గులాంనబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం 2021 ఫిబ్రవరి 15వ తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తూ.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆజాద్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని పంచుకున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)