ఉత్తరాఖండ్ ఘటనలో బయటపడ్డ జియాలజిస్ట్

వీడియో క్యాప్షన్, ఉత్తరాఖండ్ ఘటనలో బయటపడ్డ జియాలజిస్ట్
ప్రచురణ

మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌లో ధౌలిగంగ నదికి ఆకస్మికంగా వరద ముంచెత్తి, పవర్ ప్రాజెక్టులను ధ్వంసం చేసింది. ఆ సమయంలో రుత్విక్ పవర్ ప్రాజెక్ట్ టన్నెల్లో పనిచేస్తున్న తెలుగు వ్యక్తి, జియాలజిస్ట్ కోలగట్ల శ్రీనివాస రెడ్డి, ఆ భయానక ప్రమాదం నుంచి ఎలా బయపడ్డారో బీబీసీతో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)