మమత బెనర్జీ కోటను బీజేపీ బద్దలుకొట్టగలదా

ప్రచురణ

'బెంగాల్ సివంగి'గా పేరు తెచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ కెరియర్‌లోనే అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కుంటున్నారా.

అయితే, మమత మొత్తం రాజకీయ కెరీర్‌ను మనం గమనిస్తే, అది సవాళ్లు, సంఘర్షణలతోనే నిండిపోయి కనిపిస్తుంది.

కానీ, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వైపు నుంచి వస్తున్న సవాళ్లు, పార్టీలో వరుసగా పెరుగుతున్న తిరుగుబాటును దృష్టిలో పెట్టుకుని రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)