పెట్రోల్ కార్ ట్యాంక్ ఫుల్ చేసేలోపే, ఈ ఎలక్ట్రిక్ కార్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది

వీడియో క్యాప్షన్, పెట్రోల్ కార్ ట్యాంక్ ఫుల్ చేసేలోపే, ఈ ఎలక్ట్రిక్ కార్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది
ప్రచురణ

ఎలక్ట్రిక్ కార్ల వాడకానికి అతిపెద్ద అవరోధం గంటల తరబడి ఛార్జింగ్ చెయ్యాల్సి రావడమే. ఈ ఇబ్బందికి చెక్ పెట్టేలా కేవలం 5 నిముషాల్లోనే కార్‌ని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసే సరికొత్త టెక్నాలజీ ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)