‘‘హిందువులను ఐక్యం చేస్తాం’’ - పొంపాడిలో పీఠాధిపతుల సమావేశం

వీడియో క్యాప్షన్, ‘‘హిందువులను ఐక్యం చేస్తాం’’ - పొంపాడిలో పీఠాధిపతుల సమావేశం
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు, తాజా పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులోని కాంచీపురం సమీపంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతృత్వంలో పలు పీఠాల అధిపతులు సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)