ఈ అమ్మాయి జీవితగాథ పాఠ్యపుస్తకాల్లో పాఠం అయ్యింది..

ప్రచురణ

ఈమె పేరు ప్రిన్సీ గొగోయ్, ఈమె గ్రాడ్యుయేషన్ చదువుకుంటూనే, గువాహటిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంది. తనకు చేతుల్లేకపోయినా... ఇతర చిన్నారులకు పాఠాలు చెప్తుంది. కుటుంబ భారాన్ని మోస్తోంది. ఉద్యోగం చేస్తూనే చదువుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)