మదనపల్లె హత్యలు: ఈ నేరం ఎవరిది?

ప్రచురణ

మదనపల్లెలో బిడ్డలను హత్య చేసిన తీరు తెలుగు నేలను కదిలించింది. ఇది ఒక కుటుంబం కథ మాత్రమే కాదు. అక్కడక్కడా మానసిక రోగం స్థాయికి చేరిన విశ్వాసాల గురించి, మన చదువు-విజ్ఞానం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరముందని చెబుతున్న మహా విషాదమిది. ఈ విషాదం మూలాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఈవారం 'వీక్లీ షో విత్ జీఎస్'.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)