దిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు

ప్రచురణ

దిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో చోటుచేసుకున్న పేలుడు కలకలం రేపింది.

ఈ పేలుడు వల్ల ఎవరికీ గాయాలేమీ కాలేదని, పేలుడు తీవ్రత తక్కువేనని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)