ఈజిప్ట్:18 రోజుల్లో అధ్యక్షుడిని గద్దె దించిన తాహిర్ స్క్వేర్ ఉద్యమానికి పదేళ్లు

వీడియో క్యాప్షన్, ఈజిప్ట్:18 రోజుల్లో అధ్యక్షుడిని గద్దె దించిన తాహిర్ స్క్వేర్ ఉద్యమానికి పదేళ్లు
ప్రచురణ

ఈజిప్టులో ఎన్నో రాజకీయ తిరుగుబాట్లు జరిగాయి. మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న హోస్నీ ముబారక్ ప్రజాగ్రహానికి తలవంచి 18 రోజుల్లోనే గద్దె దిగారు. పదేళ్ల నాటి ఆ ప్రజా ఉద్యమానికి తాహిర్ స్క్వేర్ ప్రతీకగా నిలిచింది.

కానీ, ప్రజలు ఆశిస్తున్నదేమిటో వారికి దక్కిందా? ప్రజాస్వామ్యం కోసం వారు చేసిన ఉద్యమాలు ఫలించాయా? ఆ ఉద్యమ ప్రభావం అరబ్ దేశాలపై ఎలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)